వైశాఖమాసము
వికీపీడియా నుండి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
వైశాఖ మాసము (ఆంగ్లం: Vaishakha, సంస్కృతం: बैसाख) తెలుగు సంవత్సరంలో రెండవ నెల. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఆ నెల వైశాఖము. దానాలు ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది.
నమ్మాళ్వార్ లేదా శఠకోపముని వైశాఖ మాసంలోనే జన్మించారు.
ఈ నెలలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
జలియన్ వాలాబాగ్ దురంతం అమృత్‌సర్ పట్టణంలో పంజాబీలకు పవిత్రమైన ఈ నెల (ఏప్రిల్ 13, 1913) తేదీన బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
పండుగలు [మార్చు]
|
|||||