జ్యేష్ఠమాసము
వికీపీడియా నుండి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
జ్యేష్ఠ మాసము (సంస్కృతం : ज्येष्ठ jyeṣṭh) తెలుగు సంవత్సరంలో మూడవ నెల. పౌర్ణమి రోజున జ్యేష్ట నక్షత్రము (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఈనెల జ్యేష్ఠము.
[మార్చు] జ్యేష్ఠము పండుగలు
|
|||||