ఆశ్వయుజమాసము
వికీపీడియా నుండి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
ఆశ్వయుజ మాసము (సంస్కృతం: अश्वयुज; Aswayuja) తెలుగు సంవత్సరంలో ఏడవ నెల. ఈ నెల పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రము (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఇది ఆశ్వయుజము.
ఈ నెల పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. చివరి రోజైన అమావాస్య నాడు దీపావళి పండుగ.
పండుగలు [మార్చు]
|
|||||