యాజ్ఞవల్క్యుడు
వికీపీడియా నుండి
యాజ్ఞవల్క్యుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు.ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం(బృహదారణ్యకోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత మరియు యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు.