అమృత్‌సర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?అమృత్‌సర్
పంజాబు • భారతదేశం
హరిమందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) రాత్రి సమయ దృశ్యం.
హరిమందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) రాత్రి సమయ దృశ్యం.
అక్షాంశరేఖాంశాలు: 31°38′N 74°52′E / 31.64°N 74.86°E / 31.64; 74.86
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 218 మీ (715 అడుగులు)
జిల్లా(లు) అమృత్‌సర్ జిల్లా
జనాభా 3 (2007)
మేయరు షావెత్ సింగ్ మాలిక్
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 143-001
• +91 183
• PB02

[[వర్గం:పంజాబు నగరాలు మరియు పట్టణాలు]]

అమృత్‌సర్ (ఆంగ్లం : Amritsar) (పంజాబీ : ਅੰਮ੍ਰਿਤਸਰ ), పంజాబ్ రాష్ట్రంలోని ఒక ప్రముఖ పట్టణం. అమృత్‌సర్ అనగా అమృత-సరస్సు. 2001 గణాంకాల ప్రకారం దీని జనాభా 15 లక్షలు, మరియు అమృత్‌సర్ జిల్లా మొత్తం జనాభా 36.90 లక్షలు.

హరిమందిర్ సాహిబ్

స్వర్ణ దేవాలయం[మార్చు]

స్వర్ణ దేవాలయం, అమృత్ సర్

ఈ ఆలయం ఉత్తర భారతంలోని అమృతసర్ లో వున్నది. సిక్కు మతస్తులకు అతి పవిత్రమైన ఈ అలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర వున్నది. ఈ ఆలయ నిర్మాణంలో ఏడు వందల కిలోల బంగారం వాడారు. ఈ ఆలయానికి సిక్కు మతస్తులే గాక అన్య మతస్తులు కూడ వస్తుంటారు. రోజు ఈ ఆలయాన్ని మూడున్నర లక్షలమంది దర్శిస్తుంటారు. పర్వ దినాలలో వీరి సంఖ్య పది లక్షలవరు వుంటుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయల కు పైనే వుంటుంది. పండగ దినాలలో ఆదాయం నాలుగు కోట్లు వుంటుంది. ఈ అమృతసర్ స్వర్ణ దేవాలయం సంపద విలువ వెయ్యి కోట్ల రూపాయల పైనే వుంటుంది. (మూలం : ఈనాడు ఆదివారం: 17 జూలై 2011)

అమృత్‌సర్ చిత్రమాలిక[మార్చు]


మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=అమృత్‌సర్&oldid=1166128" నుండి వెలికితీశారు