దాచేపల్లి
పేరువెనుక చరిత్ర [మార్చు]
బంగినపల్లి మామిడి పండు పేరు మనకు తెల్సిందే కదా! అలాగే` దాచినపల్లి అని కూడా మామిడిపళ్ళల్లో మరో రకం ఉండేది. బంగినపళ్ళూ దాచినపళ్ళూ చూడ్డానికి ఒకేలా నిగనిగలాడుతూ ఉంటాయి. అయితే` బంగినపళ్ళు కోసి ముక్కలుగా కూడా తినొచ్చు. కానీ` దాచినపళ్ళకు పై తొక్క కొంచెం గట్టిగా ఉంటుంది. చిన్న గాటు పెట్టగానే రసం ధారగా వచ్చేస్తుంది. కాలక్రమంలో ఈ పళ్ళ చెట్లు అంతరించి పోయాయి. ఈ పంట ఎక్కువగా పండే దాచేపల్లి మాత్రం ఆ తీపి పళ్ళను గుర్తు చేస్తుంటుంది.
చరిత్ర [మార్చు]
| ?దాచేపల్లి మండలం గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | దాచేపల్లి |
| జిల్లా(లు) | గుంటూరు |
| గ్రామాలు | 12 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
68,060 (2001) • 34370 • 33680 • 52.50 • 64.66 • 40.11 |
మండలంలోని గ్రామాలు [మార్చు]
- పొందుగుల
- రామాపురం(దాచే)
- భట్రుపాలెం
- తంగెడ
- ముత్యాలంపాడు
- గామాలపాడు
- మాదినపాడు
- దాచేపల్లి
- నడికుడి
- అలుగుమల్లిపాడు
- కేశనపల్లి
- పెదగార్లపాడు (దాచేపల్లి మండలం)
- శ్రీనగర్,
|
|||||||
|
|
|
|---|---|
| పొందుగుల · రామాపురం(దాచే) · భట్రుపాలెం · తంగెడ · ముత్యాలంపాడు · గామాలపాడు · మాదినపాడు · దాచేపల్లి · నడికుడి · అలుగుమల్లిపాడు · కేశనపల్లి · పెదగార్లపాడు (దాచేపల్లి మండలం) · శ్రీనగర్ · |