నాదెండ్ల

వికీపీడియా నుండి
  ?నాదెండ్ల మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో నాదెండ్ల మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో నాదెండ్ల మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నాదెండ్ల
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 10
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
61,900 (2001)
• 31250
• 30640
• 55.18
• 65.52
• 44.69


నాదెండ్ల (ఆంగ్లం: Nadendra) గుంటూరు జిల్లాలోని ఒక ప్రాచీన గ్రామం. ఈ గ్రామం చిలకలూరిపేటకు వాయవ్యంగా 15 కి.మీ. దూరంలో ఉంది. పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శివాలయం, గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, ఆంజనేయస్వామి గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠం లు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.

మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది. ఈ గ్రామం లొని తాత కొంద క్రింద బంగారు రధం ఉన్నదని ప్రతీతి.ఛలమ కొంద మీద మంఛి నీటీ ధొని లొ మహర్షి లు స్నానం చెస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి. వరిసాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం. ఈ ఊరిలొ నల్లమొతు వారు మరియు నెల్లూరి వారు ఎక్కువగా ఉన్నారు


మండలంలోని గ్రామాలు [మార్చు]

  1. సాతులూరు
  2. చందవరం
  3. గొరిజవోలు
  4. సంకురాత్రిపాడు
  5. చిరుమామిళ్ళ
  6. తూబాడు
  7. కనుపర్రు
  8. ఈర్లపాడు
  9. గణపవరం(నాదెండ్ల)
  10. నాదెండ్ల
  11. అప్పాపురం
  12. జంగాలపల్లి (నాదెండ్ల మండలం)
"http://te.wikipedia.org/w/index.php?title=నాదెండ్ల&oldid=807262" నుండి వెలికితీశారు