మిరప
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| కేప్సికం | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఎర్ర మిరప మరియు నిలువుకోత
|
|||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
|
|||||||||||||
|
మిరప (ఆంగ్లం : Capsicum లేదా pepper లేదా Chilli) పుట్టింది అమెరికాలో. ఇప్పుడు ప్రపంచమంతా పండిస్తున్నారు.
[మార్చు] ఉపయోగాలు
- ఆహార పదార్థాలలో;
పచ్చి మిరపను, ఎండుమిరపను, కొన్ని రకాలను మసాల, కూరగాయలుగా ఉపయోగిస్తారు.
- మందుల తయారీలో;
మందుల తయారీలలోనూ తరచుగా మిరపను ఉపయోగిస్తున్నారు.
[మార్చు] రకాలు
గుంటూరు రకం మిరప మేలైనదిగా పరిగణింపబడుతుంది.
[మార్చు] రకరకాల మిరపకాయల చిత్రాలు
|
Capsicum annuum cultivars |
Pepperoncini (C. annuum) |
Fefferoni.jpg
Pepperoncini in kebab restaurant |
|
|
Cayenne pepper (C. annuum) |
Habanero chili (C. chinense Jacquin)- plant with flower and fruit |
Scotch bonnet (C. chinense) in a Caribbean market |
|
|
Scotch bonnet (C. chinense) |
Thai peppers (C. Frutescens) |
Green chillies.jpg
Fresh Indian Green chillies in a Bangalore market |
Piri piri (C. frutescens 'African Devil') |
|
Naga Jolokia pepper aka Bhut Jolokia (C. chinense x C. frutescens) |