సోమవారము

వికీపీడియా నుండి

సోమవారము (Monday) అనేది వారములో రెండవ రోజు. ఇది ఆదివారమునకు మరియు మంగళవారమునకు మద్యలో ఉంటుంది.

హిందువులు సోమవారాన్ని శివునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.

వారంలోని పనిదినాలలో ఇది మొదటిరోజు. సెలవు తర్వాత రోజు కావడంతో సాధారణంగా చిన్న పిల్లలు బడికి వెళ్ళడానికి మొండికేస్తారు, ఉద్యోగస్తులు కార్యాలయాలకు భారంగా వెళ్తారు.

"http://te.wikipedia.org/w/index.php?title=సోమవారము&oldid=728317" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు