ఆదివారము

వికీపీడియా నుండి

ఆదివారము (Sunday) అనేది వారములో మొదటి రోజు. ఇది శనివారమునకు మరియు సోమవారమునకు మధ్యలో ఉంటుంది. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది వారాంతములో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు.


  • తెలుగు - ఆదివారము అనే పదము ఆదిత్య వారము నుంచి పుట్టినది.
  • సంస్కృతము-భానువారము అని పిలుస్తారు
  • భారత దేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో రవివార్ గా పిలువబడుతుంది.
"http://te.wikipedia.org/w/index.php?title=ఆదివారము&oldid=715082" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు