శనివారము

వికీపీడియా నుండి

శనివారము లేదా స్థిరవారము (Saturday) అనేది వారములో ఏడవ మరియు చివరి రోజు. ఇది శుక్రవారమునకు మరియు ఆదివారమునకు మద్యలో ఉంటుంది. కొన్ని సంస్కృతులలో ఇది వారాంతములో మొదటి రోజు. కొన్ని దేశాలలో శనివారాన్ని కూడా (ఆదివారంతో పాటుగా) సెలవుదినంగా పాఠిస్తారు. కొంత మంది ఈ రోజుని చెడుదినంగా విశ్వసిస్తారు మరియు ఈ రోజున కొత్త పనులు ప్రారంభించరు.

భారత పురాణాలలోని శనిదేవుని పేరు మీదుగా ఇది శనివారము అని పిలువబడుతుంది.

హిందువులు శ్రీ వేంకటేశ్వరునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.

"http://te.wikipedia.org/w/index.php?title=శనివారము&oldid=707545" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు