బుధవారము
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
బుధవారము (Wednesday) అనేది వారములో నాల్గవ రోజు. ఇది మంగళవారమునకు మరియు గురువారమునకు మద్యలో ఉంటుంది.
బుధగ్రహం పేరుమీదుగా బుధవారమనే పేరు వచ్చింది.
బుధవారము చేయతగిన చేయతగని పనులు [మార్చు]
- బుధవారము బుధుడికి ప్రాముఖ్యమున్న రోజు కనుక విద్యాసంబంధిత కార్యక్రమాలు చేయవచ్చు.
- అన్నప్రాసన చేయవచ్చు.
- నామకరణం చేయవచ్చు.
- వివాహము చేయవచ్చు.
- నూతనగృహప్రవేశం చేయవచ్చు.
- బుధుడు వైశ్య ప్రధాన గ్రహము కనుక నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు.
- బుధవారము ఎవరికి అప్పు ఇవ్వకూడదు.
- బుధవారము విష్ణుసహస్రనామము పారాయణం చేయడం వలన ఫలితం అధికం.
|
|||||