గురువారము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
గురువారము (Thursday) అనేది వారములో ఐదవ రోజు. ఇది బుధవారమునకు మరియు శుక్రవారమునకు మద్యలో ఉంటుంది. గురువారాన్ని లక్ష్మివారము, బేస్తవారము అని కూడా పిలుస్తారు. ఇది గురు గ్రహము (బృహస్పతి) పేరు మీదుగా గురువారమైనది.
షిరిడీ సాయిబాబా భక్తులకు ఈ రోజు ఎంతో పవిత్రమైనది.
|
|||||