మిల్టన్ ఫ్రీడ్‌మన్

వికీపీడియా నుండి
మిల్టన్ ఫ్రీడ్‌మన్

ప్రముఖ అమెరికా ఆర్థికవేత్త అయిన మిల్టన్ ఫ్రీడ్‌మన్ 1912 లో అమెరికాలో జన్మించాడు. చికాగో , రుట్గెర్స్ విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించి, 1946 లో చికాగో విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో ప్రవేశించాడు. వినియోగ విశ్లేషణ , ద్రవ్య సిద్ధాంతాలపై పరిశోధించి 1976 లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినాడు .[1] ఇతని యొక్క ప్రముఖ రచనలు Capitalism and Trade, A Monetary History of US (1867-1960)

[మార్చు] మూలాలు

  1. Friedman, Milton. Encyclopædia Britannica. 2007. Encyclopædia Britannica Online. 9 Oct. 2007.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు