జ్ఞాని జైల్ సింగ్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
జ్ఞాని జైల్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ జిల్లాలో "సంధవాన్" అనే గ్రామంలో 1916 మే 5 న జన్మించాడు. జైల్ సింగ్ తండ్రి సర్ధార్ కిషన్ సింగ్ మంచి దేశభక్తుడు. జైల్ సింగ్ సిక్కుమతానికి సంబందించి చేసిన కృషి వలన "జ్ఞాని" అని గౌరవించబడ్డాడు. 1956 లో రాజ్యసభ సభ్యుడయ్యాడు. 1962 లో పంజాబ్ మంత్రివర్గంలో పనిచేసాడు. 1972 మర్చిలో పంజాబ్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి పంజాబ్ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలన సాగించాడు.1980 జనవరిలో జరిగిన ఎన్నికలలో హోషియాపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు గెలిచి హోమ్ శాఖామంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించాడు. 15.07.1982 న రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు.అదేనెల 25 వతేదీన పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
|
|
|
|---|---|
|
డా.రాజేంద్ర ప్రసాద్ · డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ · డా.జాకీర్ హుస్సేన్ · వి.వి.గిరి · ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ · నీలం సంజీవరెడ్డి · జ్ఞాని జైల్ సింగ్ · ఆర్.వెంకటరామన్ · శంకర దయాళ్ శర్మ · కె.ఆర్.నారాయణన్ · డా. ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ · ప్రతిభా పాటిల్ |