నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(నల్గొండ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.[1]

నల్గొండ క్లాక్ టవర్ ఫోటో

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతము ఏడు శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. అవి:

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వేషన్
86 దేవరకొండ ఎస్.టి
87 నాగార్జునసాగర్ లేదు
88 మిర్యాలగూడ లేదు
89 హుజూర్‌నగర్ లేదు
90 కోదాడ లేదు
91 సూర్యాపేట లేదు
92 నల్గొండ లేదు

2008-వ సంవత్సరౌలో జరిగిన నియోజకవర్గముల పునార్విభజనకు మునుపు ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గములు ఉండెను. అవి:

నియోజకవర్గ సంఖ్య పేరు
205 ఇబ్రహీంపట్నం
212 మలకపేట
291 ఆలేరు
292 భువనగిరి
293 మునుగోడు
294 దేవరకొండ
289 నల్గొండ

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థుల[మార్చు]

సంవత్సరం సభ్యుడు[2] పార్టీ
1952 సుంకం అచ్చాలు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్
రావి నారాయణరెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1957 దేవులపల్లి వేంకటేశ్వరరావు
1962 రావి నారాయణరెడ్డి
1967 మహమ్మద్ యూనస్ సలీం భారత జాతీయ కాంగ్రెస్
1971 కంచర్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ ప్రజా సమితి
1977 అబ్దుల్ లతీఫ్ భారత జాతీయ కాంగ్రెస్
1980 టి. దామోదర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1984 ఎం. రఘుమారెడ్డి తెలుగుదేశం పార్టీ
1989 చకిలం శ్రీనివాసరావు భారత జాతీయ కాంగ్రెస్
1991 బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
1996
1998 సురవరం సుధాకర్ రెడ్డి
1999 గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 సురవరం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2009 గుత్తా సుఖేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2014
2019 ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  వట్టిపల్లి శ్రీనివాస గౌడ్ (8.25%)
  ఎ.నాగేశ్వరరావు (1.50%)
  పుడారి నరసింహ (1.39%)
  ఇతరులు (2.7%)
భారత సాధారణ ఎన్నికలు,2004:నల్గొండ
Party Candidate Votes % ±%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సురవరం సుధాకర్ రెడ్డి 479,511 45.76 +27.97
భారతీయ జనతా పార్టీ నల్లు ఇంద్రసేనారెడ్డి 423,360 40.40
తెలంగాణా రాష్ట్ర సమితి వట్టిపల్లి శ్రీనివాస గౌడ్ 86,426 8.25
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎ.నాగేశ్వరరావు 15,736 1.50
బహుజన సమాజ్ పార్టీ పుడారి నరసింహ 14,552 1.39
Independent ప్రతాప్ గ్యారా 9528 0.91
Independent గుమ్మి బక్క రెడ్డి 9,441 0.90 +0.79
Independent పాదురి నరసింహా రెడ్ది 9,312 0.89
మెజారిటీ 56,151 5.36 +32.54
మొత్తం పోలైన ఓట్లు 1,047,8 65.30 +3.90
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా hold Swing +27.97

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డికి లభించింది.[3] భారతీయ జనతా పార్టీ తరఫున వి.శ్రీరాం పోటీ చేస్తున్నాడు.[4] ప్రజారాజ్యం పార్టీ టికెట్ పాదూరి కరుణకు లభించింది.[5]

2024 ఎన్నికలు[మార్చు]

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.[6][7]

మూలాలు[మార్చు]

  1. Sakshi (17 March 2019). "నల్లగొండకు దేశవ్యాప్త గుర్తింపు". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  2. EENADU (3 May 2024). "అత్యధికం 2.72 లక్షలు.. అత్యల్పం 5 వేలు". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  4. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  6. Andhrajyothy (30 April 2024). "బరిలో 61 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  7. Andhrajyothy (30 April 2024). "నల్లగొండ, భువనగిరి బరిలో 61 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.