కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Communist Party of India
ప్రధాన కార్యదర్శి S. Sudhakar Reddy
స్థాపన డిసెంబరు 26, 1925 (1925-12-26) (89 years ago)
ప్రధాన కార్యాలయం New Delhi, India
పత్రిక New Age (English),
Mukti Sangharsh (Hindi),
Kalantar (Bengali),
Janayugam daily (Malayalam),
JANASAKTHI Daily (Tamil) Tamilnadu
Student wing All India Students Federation
Youth wing All India Youth Federation
Women's wing National Federation of Indian Women
Labour wing All India Trade Union Congress and Bharatiya Khet Mazdoor Union
Peasant's wing All India Kisan Sabha (Ajoy Bhavan)
సిద్ధాంతం Communism
International affiliation International Conference of Communist and Workers' Parties.
రంగు Red
Alliance Left Front
Seats in Lok Sabha
4 / 545
Seats in Rajya Sabha
3 / 245
వెబ్ సిటు
communistparty.in
CPI-M-flag.svg

కమ్యూనిజం భావజాలంతోభారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. దీని ఆంగ్ల పేరు (Communist Party of India (CPI)) లోని ప్రథమాక్షరాలతో సిపిఐ గా లేక భాకపా గా ప్రసిద్ధి. ఈ పార్టీ 26 డిసెంబరు 1925 స్థాపించబడినది. 1964 లో దీనిలోని అతివాద వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) గా విడిపోయింది.

సంస్థాగతరూపం[మార్చు]

సురవరం సుధాకర రెడ్డి, ప్రధాన కార్యదర్శి
కంకి-కొడవలి సిపిఐ ఎన్నికల గుర్తు

భా.క.పా. భారత ఎన్నికల కమీషను చే జాతీయ పార్టీ గా గుర్తింపబడినది. భా.క.పా. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి.

సి.పి.ఐ. కి చెందిన అనుబంధ సంస్థలు:

లోక్‌సభ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ స్థితి[మార్చు]

ఎన్నిక సంవత్సరం పోటీచేసిన స్థానాలు గెలిచిన స్థానాలు 1999 54 4
2004 34 10
2009 ?  ?

రాష్ట్రాల వారిగా భా.క.పా. ఫలితాలు[మార్చు]

2006 వరకు రాష్ట్రాల శాసనసభలలో భాకపా స్థితి క్రింద ఇవ్వబడింది.

రాష్ట్రం అభ్యర్థుల సంఖ్య గెలుపొందినవారి సంఖ్య శాసనసభలో మొత్తం సీట్లు ఎన్నికల సంవత్సరం
ఆంధ్రప్రదేశ్ 12 6 294 2004
అస్సాం 19 1 126 2001
బీహారు 153 5 324 2000
ఛత్తీస్‌గఢ్ 18 0 90 2003
ఢిల్లీ 2 0 70 2003
గోవా 3 0 40 2002
గుజరాత్ 1 0 181 2002
హర్యానా 10 0 90 2000
హిమాచల్ ప్రదేశ్ 7 0 68 2003
జమ్ము కాశ్మీర్ 5 0 87 2002
కర్ణాటక 5 0 224 2004
కేరళ 22 17 140 2006
మధ్యప్రదేశ్ 17 0 230 2003
మహారాష్ట్ర 19 0 288 1999
మణిపూర్ 16 4 60 2006
మేఘాలయ 3 0 60 2003
మిజోరం 4 0 40 2003
ఒడిషా 6 1 147 2004
పాండిచ్చేరి 2 0 30 2001
పంజాబ్ 11 0 117 2006
రాజస్థాన్ 15 0 200 2003
తమిళనాడు 8 6 234 2006
త్రిపుర 2 1 60 2003
ఉత్తరప్రదేశ్ 5 0 402 2002
ఉత్తరాంచల్ 14 0 70 2002
పశ్చిమ బెంగాల్ 13 8 294 2006

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన 2009ఎన్నికలలో నాలుగు సీట్లు గెలుచుకుంది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]