భద్రాచలం లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భద్రాచలం లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 17°42′0″N 80°54′0″E |
రద్దు చేసిన తేది | 2008 |
భద్రాచలం లోక్సభ నియోజకవర్గం, దక్షిణ భారతదేశంలోని తెలంగాణా రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోక్సభ (పార్లమెంటరీ) నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గాన్ని రద్దు చేసి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో కలిపారు.
ఇంతవరకు ఎన్నికైన సభ్యులు[మార్చు]
లోక్సభ | పదవీ కాలము | సభ్యుని పేరు | పార్టీ |
---|---|---|---|
నాలుగవ | 1967-71 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఐదవ | 1971-77 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఆరవ | 1977-80 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఏడవ | 1980-84 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఎనిమిదవ | 1984-89 | భట్టం శ్రీరామమూర్తి | తెలుగుదేశం |
తొమ్మిదవ | 1989-91 | సోడే రామయ్య | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
పదవ | 1991-96 | కర్రెద్దుల కమల కుమారి | కాంగ్రెస్ |
పదకొండవ | 1996-98 | సోడే రామయ్య | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
పన్నెండవ | 1998-99 | సోడే రామయ్య | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
పదమూడవ | 1999-04 | దుంపా మేరీ విజయకుమారి | తెలుగుదేశం |
పదనాలుగవ | 2004-09 | మెడియం బాబూరావ్ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
పదహైదవ | 2009-14 | కుంజా సత్యవతి | కాంగ్రెస్ |