చిత్తజల్లు శ్రీనివాసరావు
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| చిత్తజల్లు శ్రీనివాసరావు | |
చిత్తజల్లు శ్రీనివాసరావు |
|
| జన్మ నామం | చిత్తజల్లు శ్రీనివాసరావు |
|---|---|
| జననం | 1924 కాకినాడ |
| మరణం | డిసెంబరు 8 2004 చెన్నై |
| ఇతర పేర్లు | సి.ఎస్.రావు |
| ప్రాముఖ్యత | సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు |
| భార్య/భర్త | రాజసులోచన |
| తండ్రి | చిత్తజల్లు పుల్లయ్య |
సి.ఎస్.రావుగా ప్రసిద్ధిచెందిన చిత్తజల్లు శ్రీనివాసరావు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు. ఇతడు సుప్రసిద్ధ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య దంపతుల పుత్రుడు. ఇతని భార్య ప్రముఖ నాట్యకళాకారిణి మరియు నటీమణి రాజసులోచన.
విషయ సూచిక |
చిత్ర సమాహారం [మార్చు]
దర్శకుడిగా [మార్చు]
- యోగి వేమన (1988)
- గృహలక్ష్మి (1985)
- రాజా హరిశ్చంద్ర (1984)
- సత్య హరిశ్చంద్ర (1984)
- Bhayankara Bhasmasura (1983)
- మరో మాయాబజార్ (1983)
- రాధమ్మ మొగుడు (1982)
- అల్లరి పిల్లలు (1978)
- Parasuraman (1978)
- Shri Renukadevi Mahatme (1977)
- మహాకవి క్షేత్రయ్య (1976)
- మంచికి మరోపేరు (1976)
- Punardatta (1976)
- దేవుడులాంటి మనిషి (1975)
- Swandam Kariyum Zindabad (1975)
- యశోదా కృష్ణ (1975)
- ఆడంబరాలు అనుబంధాలు (1974)
- అనగనగా ఒక తండ్రి (1974)
- బంధాలు అనుబంధాలు (1974)
- దేశోద్ధారకులు (1973)
- ధనమా? దైవమా? (1973)
- శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972)
- భాగ్యవంతుడు (1971)
- జీవిత చక్రం (1971)
- రంగేళీ రాజా (1971)
- దేశమంటే మనుషులోయ్ (1970)
- మళ్ళీ పెళ్ళి (1970)
- మారిన మనిషి (1970)
- పెత్తందార్లు (1970)
- రెండు కుటుంబాల కథ (1970)
- ఏకవీర (1969)
- మామకు తగ్గ కోడలు (1969)
- బంగారు గాజులు (1968)
- గోవుల గోపన్న (1968)
- గ్రామదేవతలు (1968)
- మన సంసారం (1968)
- నిలువు దోపిడి (1968)
- నిండు సంసారం (1968)
- కంచుకోట (1967)
- Pallava Sevengal (1967)
- కీలు బొమ్మలు (1965)
- Prachanda Bhairavi (1965)
- ప్రతిజ్ఞా పాలన (1965)
- లవకుశ (1963)
- వాల్మీకి (1963/I)
- టైగర్ రాముడు (1962)
- Santhi Nivas (1962)
- పెళ్ళికాని పిల్లలు (1961)
- అభిమానం (1960)
- శాంతినివాసం (1960)
- Naradhar Kalyanam (1959)
- శభాష్ రాముడు (1959)
- Shabash Ramu (1959)
- అన్న తమ్ముడు (1958)
- మంచి మనసుకు మంచి రోజులు (1958)
- Shri Krishna Maya (1958)
- శ్రీకృష్ణ తులాభారం (1955/II)
- Pona Machan Thirumbi Vandhan (1954)
- Ponni (1953)
నటుడిగా [మార్చు]
- కోకిల (1989)
- జేబు దొంగ (1987)
- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
- పెళ్ళి సందడి (1959)
- పక్కింటి అమ్మాయి (1953)
- అనసూయ (1936) (బాల నటుడిగా)
- ధృవ (1936) (బాల నటుడిగా)
రచయితగా [మార్చు]
- Pakka Inti Ammayi (1953) (screen adaptation)