టైగర్ రాముడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టైగర్రాముడు చిత్రం,1962 మార్చి 8 విడుదలైన తెలుగు సినిమా సి.ఎస్.రావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు,రాజసులోచన , జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతంఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

టైగర్ రాముడు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం ఆకాశం శ్రీరాములు
పంతం చిన్నారావు
తారాగణం ఎన్.టి.రామారావు,
రాజసులోచన,
ఎస్.వి. రంగారావు,
రేలంగి,
గిరిజ,
అమ్మాజీ
సంగీతం ఘంటసాల
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
నిర్మాణ సంస్థ శ్రీ శ్రీనివాస ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు

[మార్చు]
  1. ఆశా దురాశా వినాశానికి ఏలా ప్రయాసా వృధాయాతనే - ఘంటసాల, రచన: సముద్రాల జూనియర్
  2. ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక మనసు దోచినవారే పగటిదొంగలు - ఎస్.జానకి, ఘంటసాల, రచన: సముద్రాల జూనియర్
  3. ఎన్ని దినాలకు వింటినిరా కన్నా కమ్మని ఈ పాట - పి. లీల
  4. చందురుని మీరు చలువలు (పద్యం) - ఘంటసాల, రచన సముద్రాల జూనియర్
  5. చందమామ లోకంలో సరదాగ చేద్దామే అందాల జూలీ మనదే జాలీ - ఘంటసాల, కె.జమునారాణి, రచన: సముద్రాల జూనియర్
  6. నవభావనలో చివురించిన మా యువజీవనమే హాయి జీవనమే హాయి - ఎస్. జానకి బృందం
  7. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (శ్లోకం) - ఘంటసాల
  8. పాహి దయానిధే పరమకృపానిధే పాపిని దయచూడరా దేవా - ఘంటసాల, రచన: సముద్రాల జూనియర్
  9. శ్రీమన్నభీష్ట వరదాఖల (సుప్రభాత శ్లోకం) - ఘంటసాల
  10. హిమనగిరీ మధురఝరీ అనురాగ రాగమంజరీ (వరూధీనీ ప్రవరాఖ్య) - ఎస్. జానకి, ఘంటసాల, రచన:సముద్రాల జూనియర్
  11. హాయీ హాయీ హాయీ తీయని వెన్నెల రేయ ఆడేవేళే ఇదోయి - కె.జమునారాణి, ఘంటసాల, రచన: సముద్రాల జూనియర్
  12. ఓ నీల జలదర చాటున ... భామ నీపై కన్నేశర ,ఘంటసాల, జిక్కి , రచన:సముద్రాల జూనియర్
  13. తల్లీబిడ్డలను వేరు చేసి ... ఆశా దురాశ ,ఘంటసాల , రచన:సముద్రాల జూనియర్
  14. దంపతులపైన దయబూని దైవమొసగు వరమే (పద్యం), జె.వి.రాఘవులు , రచన:సముద్రాల జూనియర్
  15. ఫలంయేమి నేడీలా తలబడుకొని ... ఆశా దురాశ,ఘంటసాల , రచన:సముద్రాల జూనియర్
  16. బాలా నువ్వుఎవరే మరుని ములుకోలా నువ్వు ఎవరే , మాధవపెద్ది, వైదేహి, రచన:సముద్రాల జూనియర్.

వనరులు

[మార్చు]