రాజేంద్ర అర్లేకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజేంద్ర అర్లేకర్
రాజేంద్ర అర్లేకర్


హిమాచల్ ప్రదేశ్ 21వ గవర్నరు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 జులై 13
ముందు బండారు దత్తాత్రేయ

వ్యక్తిగత వివరాలు

జననం (1954-04-23) 1954 ఏప్రిల్ 23 (వయసు 70)
పనాజీ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అనఘా అర్లేకర్
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు http://www.rajendraarlekar.in

రాజేంద్ర అర్లేకర్(ఆంగ్లం:Rajendra Arlekar)(జననం 1954 ఏప్రిల్ 23 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ 21వ గవర్నరుగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

అర్లేకర్ చిన్నతనం నుండే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడు. 1989 లో ఇతను భారతీయ జనతా పార్టీలో చేరిక అయ్యాడు. 1980 దశాబ్దం కాలంలో గోవా రాష్ట్ర బిజెపి పార్టీలో కార్యకర్తగా ఉండేవాడు. ఆ తర్వాతి కాలంలో లో ఆ రాష్ట్రంలోని బిజెపి పార్టీ జనరల్ సెక్రెటరీగా, గోవా పారిశ్రామిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్గా, గోవా రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఇంకా వెనకబడ్డ తరగతుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా వివిధ పదవులు చేపట్టాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Pernem MLA Rajendra Arlekar takes oath as minister - Times of India". indiatimes.com. Retrieved 9 January 2018.
  2. "Ex-Goa Speaker Rajendra Arlekar is new Himachal Governor | english.lokmat.com". Lokmat English (in ఇంగ్లీష్). 2021-07-06. Retrieved 2021-07-06.