రామరాజ్యం
వికీపీడియా నుండి
| రామరాజ్యం (1973) | |
| దర్శకత్వం | కె. బాబురావు |
|---|---|
| తారాగణం | జగ్గయ్య , సావిత్రి |
| సంగీతం | ఘంటసాల |
| నిర్మాణ సంస్థ | రామవిజేత ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] నటీనటులు
- జగ్గయ్య
- సావిత్రి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- ఎస్.వి. రంగారావు - లాయర్
- చంద్రకళ
- అల్లు రామలింగయ్య - వీరాచారి
- ప్రభాకరరెడ్డి
- చిత్తూరు నాగయ్య
- రాజబాబు
- కె.వి.చలం
- శరత్ బాబు - గోపాలం (పరిచయం)
- చంద్రమోహన్
- రోజారమణి
[మార్చు] పాటలు
- ఇదే రామరాజ్యము మా గ్రామ రాజ్యము సమతతో - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
- ఏమండి లేత బుగ్గల లాయర్ గారు ఎందుకండి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణ రెడ్డి
- ఏ ఏ ఏ కన్నెబేబీ ఓ గులాబీ హుష్ నన్ను రానీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత - రచన: డా. సి.నారాయణ రెడ్డి
- గెలుపుల రాణిని కదరా ఇక నిను వదలను పదరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- నరికెద ముక్కముక్కలుగ నన్నెదిరించెడి (పద్యం) - మాధవపెద్ది సత్యం - రచన: పి.వి. భద్రం
- రావయ్యా నల్లనయ్యా నీ రాధ మనవి వినవయ్యా - పి.సుశీల - రచన: దాశరధి