రిచర్డ్ స్టాల్‌మన్

వికీపీడియా నుండి
రిచర్డ్ మాథ్యూ స్టాల్‌మన్
Rms at pitt.jpg
పిట్ట్స్ బర్గు విశ్వవిద్యాలయం వద్ద రిచర్డ్ స్టాల్‌మన్
జన్మనామం
పుట్టినతేదీ మార్చి 16 1953 (1953-03-16) (వయసు 59)
జన్మస్థలం న్యూయార్క్ నగరం, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్
ఇతర పేర్లు ఆర్ఎంఎస్,
St. iGNUcius (avatar)
వృత్తి ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడు
వెబ్‌సైటు స్టాల్‌మన్ వెబ్ సైటు

రిచర్డ్ మాథ్యూ స్టాల్‌మన్ (మార్చి 16, 1953 న జన్మించారు) ఇతడు ఒక అమెరికన్ సాఫ్టువేర్ స్వేచ్ఛ కార్యకర్త మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్. 1983 సెప్టెంబరులో, అతను యునిక్స్-వంటి ఒక ఉచిత కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థను సృష్టించుటకై గ్నూ పరియోజనను ప్రారంభించాడు. గ్నూ పరియోజన ప్రారంభంతో పాటుగా, ఫ్రీ సాఫ్టువేర్ ఉద్యమాన్ని కూడా ఆరంభించాడు. 1985 అక్టోబరులో, ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ అనే సంస్థను నెలకొల్పాడు.

విషయ సూచిక

[మార్చు] గ్నూ పరియోజన

[మార్చు] వ్యక్తిగత జీవితం

[మార్చు] పురష్కారాలు

[మార్చు] బాహ్య లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు