Coordinates: 22°27′56″N 70°03′52″E / 22.4656°N 70.0645°E / 22.4656; 70.0645

లఖోటా సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లఖోటా సరస్సు
లఖోటా సరస్సు is located in Gujarat
లఖోటా సరస్సు
లఖోటా సరస్సు
Location in Gujarat
ప్రదేశంజామ్‌నగర్‌, గుజరాత్
అక్షాంశ,రేఖాంశాలు22°27′56″N 70°03′52″E / 22.4656°N 70.0645°E / 22.4656; 70.0645
సరస్సు రకంకృత్రిమ సరస్సు
ప్రవహించే దేశాలుభారతదేశం
ప్రాంతాలుజామ్‌నగర్‌

లఖోటా సరస్సు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గల జామ్‌నగర్‌ లో ఉన్న ఒక మానవ నిర్మిత సరస్సు. లఖోటా సరస్సును లఖోటా తలావ్ లేదా రన్మల్ సరస్సు అని కూడా పిలుస్తారు.[1]

భౌగోళికం[మార్చు]

సరస్సులోని ఒక చిన్న ద్వీపంగా లఖోటా కోట ఉంది. ఈ సరస్సు జామ్‌నగర్ రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జామ్‌నగర్ నగరంలోని అతిపెద్ద నీటి వనరులలో ఒకటి. జామ్‌నగర్‌లో సందర్శించవలసిన ప్రధాన ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది..[2]

చరిత్ర[మార్చు]

18 వ శతాబ్దంలో లఖోటా కోట, లఖోటా సరస్సు రెండూ జాన్ రన్మల్ అనే రాజు చేత నిర్మించబడ్డాయి.[1][3]సరస్సు వినోద కేంద్రంగా, పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ది చెందింది.[4]

పక్షులు[మార్చు]

సరస్సు 75 రకాల అరుదైన పక్షి జాతులకు నిలయం.[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Pravase. "Lakhota Lake, Palace, Timing, Fees, History, Jamnagar| Pravase". pravase.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-06-01.
  2. "Ranmal Lakhota Lake | District Jamnagar, Government of Gujarat | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-09.
  3. 3.0 3.1 "Lakhota Lake Jamnagar | Lakhota Talav Jamnagar, History". Gosahin - Explore Unexplored Destinations (in ఇంగ్లీష్). Retrieved 2021-06-01.
  4. "Places Details". www.mcjamnagar.com. Retrieved 2021-06-01.