లలిత్ కుమార్ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లలిత్ కుమార్ యాదవ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2010 – ప్రస్తుతం
ముందు పీతాంబర్ పాశ్వాన్
నియోజకవర్గం దర్భాంగా గ్రామీణ

ఎమ్మెల్యే
పదవీ కాలం
2005 – 2010
తరువాత Constituency abolished
నియోజకవర్గం మణిగచ్చి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2000 – 2005
నియోజకవర్గం మణిగచ్చి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1995 – 2000
ముందు మదన్ మోహన్ ఝా
నియోజకవర్గం మణిగచ్చి

వ్యక్తిగత వివరాలు

జననం (1966-01-01) 1966 జనవరి 1 (వయసు 58)[1]
టార్డియాహ్, దర్భాంగా, బీహార్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
తల్లిదండ్రులు గణేష్ యాదవ్
నివాసం పాట్నా, బీహార్
పూర్వ విద్యార్థి మాస్టర్ అఫ్ ఆర్ట్స్
వృత్తి రాజకీయ నాయకుడు

లలిత్ కుమార్ యాదవ్ బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దర్భాంగా గ్రామీణ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. "Member Profile" (PDF). Bihar Vidhan Sabha. Retrieved 20 November 2015.
  2. Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  3. Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.