లిథుయేనియాలో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిథువేనియాలో హరే కృష్ణ భక్తులు

లిథుయేనియాలో హిందూమతం మైనారిటీ మతం. ఇటీవలి కాలం లోనే ఇది అభివృద్ధి చెందుతోంది. దేశంలో హిందూమతం ఇస్కాన్, సత్యసాయి బాబా, బ్రహ్మ కుమారీస్, ఓషో రజనీష్ వంటి హిందూ సంస్థల ద్వారా వ్యాపించింది. 2015 నాటికి, లిథువేనియాలో 580 (0.02%) మంది హిందువులు ఉన్నారు. [1]

1979 లో మొదలైన ISKCON, ఇక్కడి అతి పురాతన ఉద్యమం. [2] లిథువేనియా మూడు కేంద్రాలు ఉన్నాయి - విల్నీయస్, క్లైపేద, కానస్.

విల్నియస్‌లోని అంటకల్నిస్‌లో బ్రహ్మ కుమారీస్‌కు ఒక కేంద్రం ఉంది

జనాభా వివరాలు[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
2001265—    
2011344+29.8%
2015580+68.6%
సంవత్సరం శాతం మార్పు
2005 0.007% -
2011 0.01% +0.003%
2015 0.02% +0.01%

2001 జనాభా లెక్కల ప్రకారం, 265 మంది హరే కృష్ణ ఉద్యమ అనుచరులున్నారు. 107 మంది శ్రీ సత్యసాయి బాబా అనుచరులు, 12 మంది ఓషో రజనీష్ అనుచరులూ ఉన్నారు. [3]

2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో 344 మంది హరే కృష్ణ అనుయాయులు ఉన్నారు. [4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Lithuania, Religion And Social Profile". Archived from the original on 2021-08-02. Retrieved 2021-12-04.
  2. "Krišnos sąmonės judėjimas". Archived from the original on 2008-10-20. Retrieved 2008-07-13.
  3. "religija.lt – information about new religious movements in Lithuania and the Baltics". July 23, 2011. Archived from the original on 2011-07-23.
  4. Lietuvos Respublikos 2011 metų visuotinio gyventojų ir būstų surašymo rezultatai. stat.gov.lt (2013)