లినస్ టోర్వాల్డ్స్
వికీపీడియా నుండి
| లినస్ టోర్వాల్డ్స్ | |
2002లో టోర్వాల్డ్స్ |
|
| జన్మనామం | |
|---|---|
| పుట్టినతేదీ | డిసెంబరు 28 1969 (వయసు 43) |
| జన్మస్థలం | హెల్సింకి, ఫిన్లాండ్ |
| నివాసం | పోర్టుల్యాండ్, ఓరెగాన్, యునైటెడ్ స్టేట్స్ |
| వృత్తి | మృదుకారుడు |
| భార్య/భర్త | టోవ్ టోర్వాల్డ్స్ née మొన్ని |
| సంతానం | 3 |
| వెబ్‌సైటు | torvalds-family.blogspot.com cs.helsinki.fi/u/torvalds (outdated) |
లినస్ బెనెడిక్ట్ టోర్వాల్డ్స్ హెల్సింకి (జననం: డిసెంబర్ 28, 1969) అమెరికా సాఫ్టువేర్ ఇంజనీరు మరియు హ్యాకర్, ఓపెన్ సోర్సు లినక్స్ కెర్నల్ అభివృద్ధికారుడుగా అందరికీ సుపరిచితుడు. తర్వాత అతను లినక్స్ కెర్నల్ యొక్క ప్రధాన ఆర్కిటెక్టుగా మారి, ప్రస్తుతం పరియోజన సమన్వయకర్తగా పనిచేస్తున్నారు.
విషయ సూచిక |