లీలామహల్ సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీలామహల్ సెంటర్
దర్శకత్వందేవి ప్రసాద్
రచనవేగ్నష సతీష్ (మాటలు)
నిర్మాతసి.హెచ్.ఎస్. మోహన్
తారాగణంఆర్యన్ రాజేష్, సదా, సుమన్ తల్వార్, అతుల్ కులకర్ణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, రఘుబాబు
ఛాయాగ్రహణంకాంతేటి శంకర్
కూర్పునందమూరి హరి
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
మేధా మీడియా
విడుదల తేదీ
2004 డిసెంబరు 4 (2004-12-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

లీలామహల్ సెంటర్ 2004, డిసెంబరు 4న విడుదలైన తెలుగు చలన చిత్రం. దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, సదా, సుమన్ తల్వార్, అతుల్ కులకర్ణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, రఘుబాబు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • చిట్టి చిలకమ్మ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • తుమ్మెద, ఉదిత్ నారాయణ్ , సుజాత
  • ఓ హంపీ బొమ్మ , హరి హరన్, సుజాత
  • చిట్టి చిలకమ్మ,(బిట్), దీపిక
  • సిరిమల్లె పువ్వుఅల్లే , చిత్ర
  • పరమ పావని , కల్పన.

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "లీలామహల్ సెంటర్". telugu.filmibeat.com. Retrieved 14 March 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Leela Mahal Center". www.idlebrain.com. Retrieved 14 March 2018.

ఇతర లంకెలు[మార్చు]