లీష్మానియా

వికీపీడియా నుండి
లీష్మానియా
Leishmania donovani in bone marrow cell.
Leishmania donovani in bone marrow cell.
శాస్త్రీయ వర్గీకరణ
Domain: Eukaryota
(unranked) Excavata
Phylum: Euglenozoa
తరగతి: Kinetoplastida
వర్గము: Trypanosomatida
ప్రజాతి: లీష్మానియా
ద్వినామము
Leishmania
Ross, 1903

లీష్మానియా (Leishmania) ఒక రకమైన పరాన్న జీవులకు చెందిన ప్రజాతి. దీని పేరు స్కాట్లాండ్ కు చెందిన పేథాలజిస్టు విలియం లీష్మాన్ (William Boog Leishman) జ్ఞాపకార్ధం నామకరణం చేశారు.

ప్రోటోజోవా జీవులు లీష్మానియాసిస్ (Leishmaniasis) అనే వ్యాధికి కలుగజేస్తాయి.[1][2] ఇవి సాండ్ ఫ్లై (Sandfly) ల ద్వారా వ్యాపిస్తుంది. వీటి ప్రాథమిక అతిధేయి సకశేరుకాలు. ఇవి సామాన్యంగా కుక్కలు, రొడెంట్లు మరియు మానవులకు వ్యాధికారకాలు. ఇవి ప్రస్తుతం 88 దేశాలలో 12 మిలియన్ ప్రజలకు వ్యాధుల్ని కలుగజేసాయి.

[మార్చు] జాతులు

L. aethiopica
L. amazonensis
L. arabica
L. archibaldi (disputed species)
L. aristedesi
L. (Viannia) braziliensis
L. chagasi (syn. L. infantum)
L. (Viannia) colombiensis
L. deanei
L. donovani
L. enriettii
L. equatorensis
L. forattinii
L. garnhami
L. gerbili
L. (Viannia) guyanensis
L. herreri
L. hertigi
L. infantum
L. killicki
L. (Viannia) lainsoni
L. major
L. mexicana
L. (Viannia) naiffi
L. (Viannia) panamensis
L. (Viannia) peruviana
L. (Viannia) pifanoi
L. (Viannia) shawi
L. tarentolae
L. tropica
L. turanica
L. venezuelensis

[మార్చు] మూలాలు

  1. Ryan KJ; Ray CG (editors) (2004). Sherris Medical Microbiology, 4th, McGraw Hill, 749–54. ISBN 0838585299. 
  2. Myler P; Fasel N (editors). (2008). Leishmania: After The Genome. Caister Academic Press. ISBN 978-1-904455-28-8. 
"http://te.wikipedia.org/w/index.php?title=లీష్మానియా&oldid=687945" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు