వణుకు

వికీపీడియా నుండి

వణుకు (Tremor) అనేది ఒక విధమైన వ్యాధి లక్షణము. ఇది ఆ వ్యక్తికి తెలియకుండా జరిగే కండరాల కదలిక. ఇవి ఏ శరీర భాగానికైనా రావచ్చును; అయితే ఎక్కువగా మనం పనిచేసే చేతులలో కనిపిస్తాయి. అతిగా చలివాతావరణంలో కనిపించే తీవ్రమైన వణుకు తో పళ్ళు నూరడం కూడా చేస్తారు. కొన్నిసార్లు వణుకు నాడీ సంబంధ వ్యాధుల లక్షణంగా కనిపిస్తుంది.

"http://te.wikipedia.org/w/index.php?title=వణుకు&oldid=709291" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు