వయాకామ్ 18 స్టూడియోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వయాకామ్ 18 స్టూడియోస్
Typeసబ్సిడరీ
పరిశ్రమసినిమా
స్థాపన2006 (2006) ముంబై
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంముంబై, భారతదేశం[1]
Areas served
ప్రాంతాల సేవలు
Key people
అజిత్ ఆంధ్రే (COO)
Parentవయాకామ్ 18
Websitewww.viacom18.com Edit this on Wikidata

వయాకామ్ 18 స్టూడియోస్ ముంబై కేంద్రంగా ఉన్న వయాకామ్ 18 ( పారామౌంట్ నెట్‌వర్క్స్ EMEAA, నెట్‌వర్క్ 18) సంయుక్త సంస్థ. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ 2011 నుండి ట్రాన్స్‌ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ది మూన్‌ సినిమాతో పంపిణి ప్రారంభించి భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలలో పారామౌంట్ పిక్చర్స్ ద్వారా సినిమాలను పంపిణీ చేస్తుంది.

నిర్మించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకుడు ఇతర విషయాలు
2008 సింగ్ ఇస్ కింగ్ అనీష్ బజ్మీ
2009 లండన్ డ్రీమ్స్ విపుల్ అమృత్ లాల్ షా
2011 తాను వెడ్స్ మను ఆనంద్ ఎల్. రాయ్
ప్యార్ కా పంచనామా లవ్ రంజాన్
బుడ్డా.. హోగా తేరా బాప్ పూరి జగన్నాధ్
స్పీడీ సింగ్స్ రాబర్ట్ లియబెర్మన్ ఇంగ్లీష్ సినిమా, హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేశారు
2012 ప్లేయర్స్ అబ్బాస్ -మస్తాన్ 1969 బ్రిటిష్ సినిమా ది ఇటాలియన్ జాబ్ రీమేక్
కహాని సుజోయ్ ఘోష్
బ్లడ్ మనీ విశాల్ మహాత్కర
బిట్టు బాస్ సుపవిత్ర బాబుల్
డిపార్ట్మెంట్ రాంగోపాల్ వర్మ
గ్యాంగ్స్ అఫ్ వస్సేపుర - పార్ట్ 1 అనురాగ్ కశ్యప్
గ్యాంగ్స్ అఫ్ వస్సేపుర - పార్ట్ 2 అనురాగ్ కశ్యప్
ఓహ్ మై గాడ్! ఉమేష్ శుక్ల
ఐయా సచిన్ కుందాల్కర్
కీమోన్ & నాని ఇన్ స్పేస్ అడ్వెంచర్ డిక్యూ ఎంటర్టైన్మెంట్ ఆనిమేటెడ్ సినిమా[2]
సన్ అఫ్ సర్దార్ అశ్వని ధీర్ మర్యాద రామన్న తెలుగు సినిమా రీమేక్
2013 ఇన్కార్ సుధీర్ మిశ్ర
స్పెషల్ 26 నీరజ్ పాండే
సాహెబ్ , బివి ఆర్ గ్యాంగ్స్టర్ రిటర్న్స్ తిగ్మన్షు ధులియా
ఛాష్మే బద్దూర్ డేవిడ్ ధావన్
బొంబాయి టాకీస్ కరణ్ జోహార్, దిబాకర్ బనెర్జీ, జోయా అఖ్తర్, అనురాగ్ కశ్యప్
జాపాట్లెలా 2 మహేష్ కొఠారి [3][4]
భాగ్ మిల్క భాగ్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా
మద్రాస్ కేఫ్ షూజిత్ సిరికార్
బాస్ ఆంథోనీ డి'సౌజా
భాజీ ఇన్ ప్రాబ్లెమ్ సమీప కాంగ్ పంజాబీ సినిమా
వాట్ ది ఫిష్ గురుమీత్ సింగ్
2014 వన్ బై టూ దేవిక భగత్
ది రాయల్ బెంగాల్ టైగర్ నీరజ్ పాండే
క్వీన్ వికాస్ బహెల్
మంజునాథ్ సందీప్
మేరీ కోమ్ ఒమంగ్ కుమార్
గొల్లు ఆర్ పప్పు కబీర్ సదానంద్
ముంబై ఢిల్లీ ముంబై సతీష్ రజ్వాదే
మార్గరీట విత్ ఆ స్ట్రా షోనాలి బోస్
2015 రహస్య మనీష్ గుప్తా
ధరమ్ సంకట్ మె ఫువాద్ ఖాన్
మాంఝి కేతన్ మెహతా
టైం అవుట్ రిఖీల్ బహదూర్
బ్లాక్ రాజా చందా ఇండో -బంగ్లాదేశ్ సినిమా
2016 శాంటా బంట ప్రైవేట్ లిమిటెడ్ ఆకాశదీప్ సాహిర్
బుధియా సింగ్ – బోర్న్ టు రన్ సౌమిన్ద్ర పది
ఫోటోకాపీ విజయ్ మౌర్య మరాఠీ సినిమా [5]
మోటు పట్లు: కింగ్ అఫ్ కింగ్స్ సుహాస్ డి. కదవ్ ఆనిమేటెడ్ సినిమా
2017 రంగూన్ విశాల్ భరద్వాజ్
టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ శ్రీ నారాయణ్ సింగ్
లక్నో సెంట్రల్ నిఖిల్ అద్వానీ
అవళ్ మిలింద్ రావు తమిళ్, హిందీలో విడుదల, గృహం పేరుతో తెలుగులో రీమేక్[6]
2018 పద్మావత్ సంజయ్ లీలా భన్సాలీ
ఆప్ల మనుస్ సతీష్ రజ్వాదే మరాఠీ సినిమా
మంటో నందిత దాస్
బజార్ గౌరవ్ కె. చావ్లా
2019 భాయ్: వ్యక్తి కి వల్లి మహేష్ మంజ్రేకర్
థాకరే అభిజిత్ పన్సే
కొదతి సమక్షం బాలన్ వకీల్ బి. ఉన్నికృష్ణన్ మలయాళం సినిమా
రోమియో అక్బర్ వాల్తేర్ రొబ్బి గ్రేవాల్
మన్మథుడు 2 రాహుల్ రవీంద్రన్ తెలుగు సినిమా
మోతీచూర్ ఛాక్నచూర్ దేబమిత్ర బిస్వాల్
ది బాడీ జీతూ జోసెఫ్
తంబీ జీతూ జోసెఫ్ తమిళ్ సినిమా
2020 షిమ్లా మిర్చి రమేష్ సిప్పీ
కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్ళైయాదితల్ దేసింగ్ పెరియసమి
కృష్ణ అండ్ హిజ్ లీలా రవికాంత్ పేరేపు
2021 జాం జాం జి. నీలకంఠ రెడ్డి మలయాళం సినిమా
బట్టర్ ఫ్లై రమేష్ అరవింద్ కన్నడ సినిమా
దట్ ఈజ్ మహాలక్ష్మి ప్రశాంత్ వర్మ తెలుగు సినిమా, 2014 హిందీ సినిమా క్వీన్ రీమేక్
దృశ్యం 2 జీతూ జోసెఫ్ మలయాళం సినిమా
షర్బత్ ప్రభాకరన్ తమిళ్ సినిమా
సర్దార్ ఉద్ధం షూజిత్ సిరికార్
భ్రమమ్ రవి కె. చంద్రన్
2022 హే సినామికా బృంద తమిళ్ & తెలుగు & మలయాళం
లాల్ సింగ్ చద్దా అద్వైత్ చందన్
గోవిందా నామ్ మేరా శశాంక్ ఖైతాన్
జగ్ జగ్ జీయో రాజ్ మెహతా
గెహ్రాయా శకున్ బాత్రా
శబాష్ మిత్తు శ్రీజిత్ ముఖేర్జీ
2023 జ్విగాటో నందితా దాస్
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని కరణ్ జోహార్
ఓ మై గాడ్ 2 అమిత్ రాయ్
సస్పెక్ట్ సమీర్ కర్నిక్
ధక్ ధక్ తరుణ్ దుడేజా
2024 ఫైటర్ సిద్ధార్థ్ ఆనంద్ [7]

మూలాలు[మార్చు]

  1. "Viacom 18 Motion Pictures". www.viacom18.com. Archived from the original on 23 October 2011. Retrieved 2011-11-13.
  2. "Nick's Keymon Ache to make its theatrical debut on 9 November". 6 November 2012. Retrieved 4 January 2017.
  3. Phadke, Aparna (6 June 2013). "Don't blame the audience for poor run of Marathi films in Vidarbha: Mahesh Kothare". The Times of India. Archived from the original on 9 August 2013. Retrieved 7 June 2013.
  4. Kulkarni, Pooja (1 October 2012). "M-Town is ready to scare with 'Zapatlela 2'". The Times of India. Archived from the original on 6 December 2013. Retrieved 7 June 2013.
  5. "Viacom announces the release date of its Marathi rom com PHOTO COPY". 26 May 2016. Archived from the original on 8 ఆగస్టు 2016. Retrieved 4 January 2017.
  6. "Mani Ratnam isn't a fan of horror films: Milind Rau".
  7. "Viacom 18 comes on board as studio partner for Hrithik Roshan and Deepika Padukone starrer Fighter". Bollywood Hungama. 18 June 2021. Retrieved 19 June 2021.