వర్డ్‌ప్రెస్
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వర్డ్‌ప్రెస్ ఒక ఓపెన్ సోర్స్ బ్లాగు ప్రచురణ అనువర్తనం. PHP, మరియు MySQL చే శక్తివంతమైనది. దీన్ని బ్లాగు కోసమే కాక కంటెంట్ మేనేజ్‌మెంట్ కోసం కూడా వాడవచ్చు. అత్యంత పెద్దవైన పదివేల వెబ్‌సైటు ల్లో రెండు శాతం సైట్లు దీన్ని వాడుతున్నాయి. ఇది అత్యంత ఆదరణ పొందిన బ్లాగు సాఫ్ట్‌వేర్. [1]
దీన్ని మొట్ట మొదటి సారిగా మే 2003 లో మాట్ ముల్లెన్ వెగ్ విడుదల చేశాడు. సెప్టెంబర్ 2009 నాటికి ఇది ప్రపంచ వ్యాప్తంగా 202 మిలియన్ వెబ్‌సైట్లకు ఆతిథ్యం ఇస్తోంది. [2][3]