వర్మ.. వీడు తేడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్మ.. వీడు తేడా
దర్శకత్వంనట్టికుమార్
రచననట్టికుమార్
నిర్మాతనట్టి కరుణ
తారాగణం
  • నట్టి క్రాంతి
  • ముస్కాన్‌
  • సుపూర్ణ మలాకర్‌
  • చమక్ చంద్ర
  • కేదార్ శంకర్
ఛాయాగ్రహణంజనార్దన్ నాయుడు
కూర్పుగౌతంరాజు
సంగీతం
  • రవిశంకర్
నిర్మాణ
సంస్థలు
క్విటీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నట్టీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2022 జనవరి 21[1]
దేశంభారత దేశం
భాషతెలుగు

వర్మ.. వీడు తేడా 2022లో విడుదల కానున్న సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా. నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో క్విటీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, నట్టీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నట్టి కరుణ నిర్మించిన ఈ సినిమాకు నట్టి కుమార్‌ దర్శకత్వం వహించాడు. నట్టి క్రాంతి, ముస్కాన్‌, సుపూర్ణ మలాకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో[2] జనవరి 21న విడుదలైంది.[3]

చిత్ర నిర్మాణం[మార్చు]

ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం 2020 సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.[4] ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి' లిరికల్ పాటను 2 జనవరి 2021లో విడుదల చేశారు.[5]

నటీనటులు[మార్చు]

  • నట్టి క్రాంతి
  • ముస్కాన్‌
  • సుపూర్ణ మలాకర్‌
  • చమక్ చంద్ర
  • కేదార్ శంకర్
  • సంధ్య
  • అప్పాజీ అంబరీష దర్భా
  • మీనా
  • రూపలక్ష్మి
  • కబుర్లు నవ్యా
  • రమ్య

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్లు: క్విటీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, నట్టీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: నట్టి కరుణ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నట్టికుమార్
  • సంగీతం: రవిశంకర్
  • సినిమాటోగ్రఫీ: జనార్దన్ నాయుడు
  • ఎడిటింగ్: గౌతంరాజు
  • ఆర్ట్: కె.వి.రమణ
  • ఫైట్స్: వింగ్ చున్ అంజి

మూలాలు[మార్చు]

  1. Suryaa (19 January 2022). "'వర్మ'. 'వీడు తేడా' రిలీజ్ డేట్". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  2. Namasthe Telangana (6 January 2022). "ఐదు భాషల్లో 'వర్మ'.. వీడు తేడా". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  3. Sakshi (18 January 2022). "థియేటర్లలో సిన్న సిత్రాలు.. ఓటీటీల్లో హిట్‌ సినిమాలు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  4. Samayam Telugu (24 February 2022). "'సైకో వర్మ' షూటింగ్ షురూ.. హీరోగా దర్శక నిర్మాత తనయుడు". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  5. Andhra Jyothy (2 January 2021). "వర్మని టార్గెట్‌ చేస్తూ.. 'సైకో వర్మ' సాంగ్‌". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.