వాడుకరి:వెల్ది.ఇందిర
Veldi.Indira వెల్ది ఇందిర | |
---|---|
స్థానిక పేరు | వెల్ది ఇందిర |
జననం | మిర్యాలగూడెం | 1974 అక్టోబరు 2
నివాస ప్రాంతం | హైదరాబాద్: మండలం: హైదరాబాద్ జిల్లా:హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం India ఇండియా పిన్: 500 001 |
జాతీయత | భారతీయురాలు |
విద్య | యం. ఎ. పట్టభద్రురాలు |
వృత్తి | State Tax Officer |
మతం | హిందూ |
తల్లిదండ్రులు | కీ.శే.హన్మంతయ్య, శ్రీమతి సుభద్రాదేవి |
*వెల్ది. ఇందిర* ,
పుట్టిన తేదీ 02-10-1974,
స్వంత ఊరు మిర్యాలగూడెం,
నల్లగొండ జిల్లా.
ప్రస్తుత నివాసం హైదరాబాద్
చేసిన, వచ్చిన వృత్తులు
2002 జనవరి DSC టీచర్ నల్గొండ
2002 అక్టోబర్ DSC టీచర్ ఖమ్మం
ప్రస్తుతం రాష్ట్ర పన్నుల అధికారి STO,హైదరాబాదు.
*అభిరుచులు/ప్రవృత్తులు*
1.పాటలు పాడుట.
2.తిరగల పాటలు పాడుట.
3.కవితలు వ్రాయట.
4.కథలు వ్రాయట.
5.పద్యాలు పాడుట.
6.సామాజిక అంశాలపై వివిధ పత్రికలకు వ్యాసాలు వ్రాయట
7.సామాజిక,రాజకీయ,పురాణ సంబంధిత అంశాలపై వక్తృత్వము చెప్పుట.
8.చాక్ పీస్ లపై బొమ్మలు చెక్కుట.
9.డ్రాయింగ్.
10.పెయింటింగ్.
11.కుట్లు,ఆల్లికలు, 32 రకాల కుట్లలో ప్రావీణ్యత.
12.సందర్భోచిత రంగ వల్లికలు తీర్చిదిద్దుట.
13.తక్కువ ఖర్చుతో టీచింగ్ లెర్నింగ్ వస్తువులు తయారు చేయుట.
14.వివిధ రకాల వస్తువుల సృజన.
15.వివిధ ఆకారాల బతుకమ్మలు తయారు చేయుట.
...మనసు పెడితే ఏదైనా సాధించగలం అనే నమ్మకం.
*విద్యార్హతలు*
BSc..సైన్స్,
M.A.తెలుగు,
T.T.C,
ఎంబ్రాయిడరీ మరియు నిట్టింగ్ లో
సర్టిఫికెట్ కోర్స్.
సర్టిఫికెట్ ఇన్ ఫొనటిక్స్ బై స్టడీ ఇన్ ఇంగ్లీష్ బెంగళూరు.
*సత్కారాలు*
1.వ్యాస రచన మరియు వక్తృత్వములో వందకు పైగా బహుమతులు .
2.ఖమ్మం జిల్లా కలెక్టర్ వారిచే వరుసగా 3 సంవత్సరాలు వ్యాసరచన,వక్తృత్వములలో ప్రథమ బహుమతుల స్వీకరణ.
3.మేకా రవీంద్ర గారి వాట్సాప్ కవితా యాగం ద్వారా
A.సహస్ర కవి మిత్ర బిరుదం.
B.సహస్ర సామెత మిత్ర బిరుదం.
4.***మీలో ఎవరు కోటీశ్వరుడు రెండవ సీజన్ లో 6,40,000,/- రూపాయల గెలుపు***
5.తెలుగు వన్ డాట్. కామ్ వారి ద్వారా **అతడు** కథకు తృతీయ బహుమతి స్వీకరణ.
6.గురజాడ ఫౌండేషన్ వారి పురస్కారం. [[ జిల్లా వ్యక్తులు]]