వాడుకరి:Chanti.vinayg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
                                                                     నా పేరు వినయ్.నేను గుండిమెడ అను గ్రామములో నివసిస్తున్నాను.నాకు ఒక అన్నయ్య మరియు ఒక అక్క వున్నరు.మా అమ్మ పీరు నిర్మల, నాన్న పీరు  బాల కిశోర్ రాజు.నేను ప్రస్తుతం ఆంధ్ర లయోళా  కళాశాలలో డిగ్రీ రెందడొవ సంవత్సరం చదువుతున్నాను.  
                                                                      
                                                                       చాలా కళాశాలలు కేవలం తమ కళాశాలలలొ కేవలం విద్య మాత్రమే నేర్పిస్తారు,కాని మా లొయోల కళాశాలలొ విద్య తో ఫాటు విలువలు కూడా నేర్పిస్తారు.ఈ కళాశాలలొ చదివిన ప్రతి ఒక్కరు భవిష్యత్తులొ మంచి విద్యా వంతులుగా ఎదుగుతారు.ఇప్పటీకి నేను గర్వపడే విషయం ఏమిటీ అంటే నేను లొయోల కళాశాలలొ చదువటం!,
                                                
jas


                                                                      నా యొక్క జీవిత ఆశయం ఏంటంటె నా యొక్క జీవిత అంతం వరకూ నా అమ్మ, నాన్నని కంటికి రెప్పలాగ చూసుకోవటం