వాడుకరి:Kotanivas

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నా పేరు శ్రీనివాస రెడ్డీ. నేను కె. అర్. అర్. డిగ్రి కళాశాలలొ వ్పక్ష శాస్త్ర అధ్యాపకునిగా పనిచేయుచున్నాను. 

మాది బురహాన్ పురం గ్రామం, మరిపెడ మండలం, వరంగల్ జిల్లా. మా నాన్న గారి పేరు వెంకట రెడ్డి, అమ్మ పేరు దేవకమ్మ. మాది వ్యవసాయ అధార కుటుంబం. నా ప్రాదమిక విధ్యను మా ఊరి ప్రాదమిక ప్రాదమిక పాఠశాలలో పూర్తి చేసాను. 6 నుండి 9 వ తరగతి వరకు కాకరవాయి ఉన్నత పాఠశాలలో చదివాను. ఇంటర్ ఖమ్మంలోని శారధ జూనియర్ కళాశాలలో అభ్యసించాను. డిగ్రి విధ్యను ఖమ్మంలోని సిద్దారెడ్డి కళాశాలలొ అభ్యసించాను. నేను కాకతీయ విశ్వవిధ్యాలయంలో వ్పక్ష శాస్త్రంలో పి. జి 2000 సంవత్సరంలో పూర్తి చెసినాను. అదే విశ్వవిధ్యాలయమంలో అచార్య. ఎ. సదానందం గారి పర్యవేక్షనలో పరిశోధనగావించి, 2008వ సంవత్సరంలో doctorate అవార్డ్ పొందినాను.2008 సంవత్సరంలో జూనియర్ లెక్చరర్ గా ఉద్యొగం సంపాదించాను. 2011 వ సంవత్సరంలో డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా ఉద్యోగం సంపాదించాను.

నేను 24-06-2014 నుండి 25-06-2014 వరకు లయోల కళాశలలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్నను [1] [2]

మూలలు[మార్చు]