వాడుకరి:Maadhu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గౌడ కులస్తులలోని మాదు ఇంటి పేర్లుగా గలవారు ఎక్కువగా కృష్ణా జిల్లా లొ మాత్రమే కనిపిస్తారు , కృష్ణా జిల్లా లొ కానూరు , ఎనికేంపాడు సమీప ప్రాంతాల లోను కన్పిస్తారు, అలాగే గుంటూరు జిల్లాలలో మంగళగిరి సమీప ప్రాంతాలలో కన్పిస్తారు, వీరిలో ఎక్కువ మంది కృష్ణా జిల్లా లొని వారే అందరు గౌడ కులస్తులకు వలేనే వీరికీ ఒక దేవర ఎప్పటి నుండో ఎనికేంపాడులొ ప్రతిష్టించబడి వుంది, ఐతే అది కాలక్రమేనా శిదిలావస్థకు చేరుకోవడంతో దానిని పునర్ నిర్మించారు