వాడుకరి:Sairatna

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వందే మా తరం

74 సంవత్సరాల వ్రుధ్ధుణ్ణీ. మొన్ననే సభ్యత్వం పొందాను. నా ప్రతిపాదనలు:

"వందేమాతరం"తో శుభోదయం, "శతమానంభవతి"తో పుట్టినరోజు[మార్చు]

ప్రతీ భారతీయుదు good morning వగైరాల బదులు వందే మాతరం అనడం ప్రారంబభింఛాలి. పిల్లలకి mummy daddy బదులు అమ్మా నాన్నా అనడం నేర్పాలి. Uncle, aunty లని ఆపడం ప్రస్తుతం అసంభవమేమో ? పుట్టిన రోజు వేడుకల్లో Happy Birth day అంటూ అందరూ పాడే బదులు " శతమానం బబవతి" అంటూ అందరూ బృందంగా ఛెప్పడం ఛేయాలి.


Sairatna 02:06, 28 మే 2009 (UTC)़ మా వెం రంగశాయి

తెలుగువారికి బెంగాలీ పేర్లా?[మార్చు]

మొధటగా కొత్తగా చేరిన 74 సం ల వ్రుధ్ధుణ్ణి computer వాదకం బాగా తెలియదు.మీ తెవికిపెడియాకి అభిప్రాయాలు. ఎక్కద ఎలా రాయాలో దయ చేసి తెలపండి. ఇహ తెలుగు వారి పేర్ల గురించి:


మనవాళ్ళకి బెంగాలీ వారి పేర్లంటే చాలా ఇస్టం. సినిమాలలో కూడా బెనర్జీ, ముఖర్జీ, బోసు లాంటి పేర్లు వినిపిస్తూంటాయి . సుభష్ చంధ్ర బోస్ అన్న పేరుతో చాలా మంది తెలుగు వాళ్ళున్నారు. కానీ బోస్, బెనర్జీ, ముఖర్జీ ,గంగూలీ,వగైరాలు మన రెడ్డి, నాయుడు లాంటి కులాలని సూచించేవి. ఉదాహరణకి గంగూలి, బెనర్జీ, ముఖర్జీ, చట్టర్జీ, భట్టాచార్య లాంటి వన్నీ భ్రాహ్మణ కులాలని సూచిస్తాయి. బోస్, దత్తా, మిత్రా, ఘోష్ యివి భ్రాహ్మణులు కాని వారు అంటే non bhrahmins అన్నమాట. ఇలా రాశానని నన్ను ఛాందసుడిగా భావంచకండి. నేను కులవ్యతిరేకిని అందరూ సమానమే నని కులాల సంకెళ్ళు పోవాలని కోరుకొనే వాడిని.దయ చేసి తెలుగు వారు బోస్, బెనర్జీ ,టాగోర్ లాంటి పేఏర్లు పెట్టుకోకండి. బెంగాలులో ఉడే తెలుగు వారిని సిగ్గు పరచకండి. కొసమెరుపు బెంగాలి భ్రాహ్నణులు అంధరూ మత్స్య, మాంసాహారులే !!!

Sairatna 04:04, 29 మే 2009 (UTC) మా వెం రంగశాయి you can email me at mvrangasai@gmail.com


లౌడ్ స్పీకర్లతో ఇబ్బంది పెట్టవద్దు[మార్చు]

వందే మాతరం. 74 సంవత్సరాల కొత్త సభ్యుణ్ణి. నిన్ననే 2 ప్రతిపాదనలు ఇచ్చాను. ఇవాల మళ్ళా మరొకటి పూజలు చేసుకోండి, గోత్రాలు చెప్పించుకోండి, పాటలు పాదుకోంది, బ్రుంద గానాలు చేసుకోండి కానీ దయ చేసి LOUD SPEAKER ల తొ అందర్నీ ఇబ్బంది పెట్టకండి~ 01:54, 29 మే 2009 (UTC) మా వెం రంగశయి