వాడుకరి చర్చ:65.82.104.120

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీరు ఇక్కడ పెన్ గంగ, పెదకడ లాంటి వ్యాసాలలో కొంత సమాచారాన్ని చేర్చారు. ఇది తెలుగు వికీపీడియా అని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి తెలుగులోనే రాయండి. అందుకు మీరు లేఖినిని ఉపయోగించవచ్చు. మరొక విషయం వికీపీడియాలో సొంత అభిప్రాయాలకు తావు ఉండదు. మీరు చేర్చే విషయానికి తగిన ఆధారాలు చూపించాలి. అలా చూపించక పోతే అలాంటి సమాచారం త్వరిత గతిన నిర్మూలించబడుతుంది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 05:18, 17 నవంబర్ 2006 (UTC)


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]