వాడుకరి చర్చ:Ivatury sivakumar aradhya/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీలొ ఇంత చక్కగ కొన్ని వందలు వేల వ్యాసాలు వ్రాసి వుంచుతున్న వారందరికి సహస్ర ధన్యవాదములు. నేను వ్రాసిన షిర్ది సాయి వ్యాసములు వికి లొ వుంచెందుకు ఏ విధంగా ముందుకు సాగాలి? కొన్ని పదుల సంఖ్యలొ నేను వ్రాసిన కవితలు మీ అందరికి చూపించాలని వుంది!