వాడుకరి చర్చ:Subbarayudu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండపల్లి[మార్చు]

హయ్ == మా ఊరు చాల అందమైన ప్రదెశం ఇది కనగనపల్లి మండలం లొ అనంత పురం జిల్లా లొ ఉంది అనంత పురం నుండి నలబై కిలొ మీటర్స్ దూరంలొ ఉంటుంది మా ఊరికి అంత ప్రాముక్యమ్ లెక పొయన మా గ్రామం ఛుట్టు కొండలు పచ్చని పొలాలు ఉండడం వల్ల మా

గ్రామం చాల ప్రశాంతంగ ఉంటుంది మా గ్రామం అందమైన ఫొరెస్ట్ కూడా ఉంది.అక్కడ రామప్ప దెవాలయం కొద్దిగా ప్రాఛిన మయనది

==