వాడు ఎవడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడు ఎవడు
దర్శకత్వంఎన్.శ్రీనివాసరావు
రచనరాజేశ్వరి పాణిగ్రహి
నిర్మాతఎన్.శ్రీనివాసరావు
తారాగణంకార్తికేయ, శివయువన్, అఖిల నాయర్
ఛాయాగ్రహణంవిజయ గండ్రకోటి
కూర్పుసాయి ఆకుల, నరేష్
సంగీతంప్రమోద్ కుమార్
నిర్మాణ
సంస్థ
రాజేశ్వరి సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
2023 మార్చి 10
దేశం భారతదేశం
భాషతెలుగు

వాడు ఎవడు 2023లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] రాజేశ్వరి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్.శ్రీనివాసరావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. కార్తికేయ, శివయువన్, అఖిల నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 10న విడుదలైంది.[2]

కథ[మార్చు]

వైజాగ్ లో చాలా మంది ఆమ్మాయిలు కిడ్నాప్ కు గురై ఆ తరువాత వారిలోని కొంతమంది సూసైడ్ చేసుకున్న విషయం తెలుసుకున్న హీరో అశ్వక్, కిడ్నాప్ అయిన అమ్మాయిలు, చనిపోయిన అమ్మాయిల ఇన్వెస్టిగేషన్‌ ఫైల్స్ ను పోలీసుల ద్వారా తీసుకొని ఎంక్వైరీ చేయడం మెదలు పెడతాడు. అయితే ఈ కిడ్నాప్ ఎవరు, ఎందుకు చేస్తున్నారో కొన్ని భయంకరమైన విషయాలు తెలుసుకుంటాడు. పోలీసుల సహాయంతో తాను తెలుసుకొన్న విషయాలు ఏంటి ? అసలు ఇంతమంది అమ్మాయిలను కిడ్నాప్ చేసే వాడు ఎవడు? కిడ్నాప్ చేసే హంతకులను పోలేసుల సహాయంతో హీరో ఎలా పట్టుకున్నారు? చివరకు వారిని కాపాడాదా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

  • కార్తికేయ
  • శివయువన్
  • అఖిల నాయర్
  • రాజ్ కుమార్
  • షైని
  • జూలీ
  • హర్షిత
  • ఆంజనేయులు
  • బాబు దేవ్
  • సన్నీ
  • కొండల్రావు
  • డి టి నాయుడు

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: రాజేశ్వరి సినీ క్రియేషన్స్
  • నిర్మాత & దర్శకత్వం: ఎన్.శ్రీనివాసరావు[3]
  • కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: రాజేశ్వరి పాణిగ్రహి
  • సంగీతం: ప్రమోద్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: విజయ గండ్రకోటి
  • నేపధ్య సంగీతం :రాజేష్
  • ఎడిటర్ : సాయి ఆకుల,నరేష్
  • ఫైట్స్ : రాము

మూలాలు[మార్చు]

  1. Sakshi (3 September 2022). "సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'వాడు ఎవడు'". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
  2. Eenadu (10 March 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
  3. Prajasakti (11 March 2022). "'వాడు ఎవడు' సినిమాను ఆదరించండి" (in ఇంగ్లీష్). Archived from the original on 22 April 2023. Retrieved 22 April 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=వాడు_ఎవడు&oldid=3889329" నుండి వెలికితీశారు