చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 06:40, 14 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో తెలియజేసిన ఏ అంశానికి సరైన ఆధారాలు, మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో సరైన మూలాలతో వికీ విధానాల ప్రకారం వికీకరణ, శుద్ధి చేయనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:37, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]