వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 15

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలమ్‌లుగా విషయం అమరిక

సినిమాలు, రచనలు, ప్రాంతాల వంటి జాబితాలు Multi Column Text గా వ్రాస్తే చదవడానికి వీలుగా ఉంటుంది. కాలమ్‌లుగా వ్రాసే విధానం {{Col-begin}} లో వివరించబడింది. స్థూలంగా - మీరు మూడు కాలమ్‌లలో విషయాన్ని వ్రాయాలనుకోండి. అప్పుడు

{{Col-begin}} {{Col-3}} ఇక్కడ మొదటి కాలమ్ విషయం {{Col-3}} ఇక్కడ రెండవ కాలమ్ విషయం {{Col-3}} ఇక్కడ మూడవ కాలమ్ విషయం {{Col-end}} అలా వ్రాయాలన్నమాట.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా