వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 28

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వారిని అభినందించండి

ఒకో వ్యాసం లేదా భాగం వ్రాయడానికి లేదా సవరణ చేయడానికి సభ్యులు ఎంతెంత కష్టపడుతున్నారో మీకు అర్ధమయ్యే ఉంటుంది. వారిని రెండు విధాలుగా మీరు ప్రోత్సహించవచ్చును.

  1. వారి కృషికి చేయూత నివ్వండి. మీకు వీలయిన సవరణలు చేయండి. క్రొత్త సమాచారం చేర్చండి. సూచనలు అందించండి. విమర్శించడానికి వెనుకాడవద్దు కూడాను. కలసి మెలసి చేసే పని ఎంతో ఉత్సాహాన్నిస్తుంది.
  2. వారిని అభినందించండి. వికీలో పని చేసినందుకు లభించే అతి కొద్ది ప్రతిఫలాలలో ఇదొకటి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా