వికీపీడియా:వికీ చిట్కాలు/మే 17

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త సభ్యులను బెదరగొట్టవద్దు

మీకు మీరు సంయమనంతో వ్యవహరించడం ఒక ఎత్తైతే అత్యుత్సాహంతో ఉన్న కొత్త సభ్యులను బెదరగొట్టకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. వారికి వికీ నియమాలు, విధి విధానలు తెలియక పోవచ్చు. వారిని కసురుకోవద్దు (కరవద్దు :-)). పరుషపదజాలాన్ని వాడవద్దు. నెమ్మదిగా ఒకటికి పదిసార్లు చెప్పి చూడండి. అంతకీ వినకపోతే నిర్వాహకులు ఏదో ఒక చర్య తీసుకుంటారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా