వికీపీడియా చర్చ:చరిత్రలో ఈ రోజు/జనవరి 14

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  1. మకర సంక్రాంత్రి జనవరి 14 జరుపుకొంటారు అని ఈ వ్యాసం వ్రాయకూడదు. సంక్రాంతి ఏ సంవత్సరంలో ప్రారంభించారో తెలిస్తే వ్రాయచవచ్చును. అందుకే దీన్ని చెరిపేశా.
  2. పాండిచ్చేరిని బ్రిటీష్ వారు 1742 లో ఆక్రమించారని ఉండెను. కానీ 1760 సరియైన సంవత్సరముగా తెలియచున్నది. దయచేసి సరియైన సంవత్సరం వ్రాసేది. ,,,09:05, 17 జనవరి 2007‎ Gsnaveen (చర్చ • రచనలు • నిరోధించు)‎ .