వికీపీడియా చర్చ:రచ్చబండ (పాలసీలు)/తెవికీలో అంబేద్కర్ , అంబేడ్కర్ నామవాచకం వాడుక విషయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్ణయం ప్రకటించుట గురించి[మార్చు]

పనవ్ సంతోష్ గారూ ఈ చర్చ జరిగి వారం రోజుల పైగా అయింది. ఈ చర్చలో పాల్గొనని మీరు చర్చను పరిశీలించి ఒక నిర్ణయం ప్రకటించవలసినదిగా కోరుచున్నాను. దీనిని బట్టి వికీలో సవరించవలసి ఉంది. యర్రా రామారావు (చర్చ) 17:24, 11 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]