వికీపీడియా చర్చ:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు భాషలోని అన్ని మాండలికాలతో....ఓ పద కోశం తయారీ ఆవశ్యకత ఎంతైనా వుంది కదా- భావితరాలకు అన్ని ప్రాంతాల మాండలికాలను పదిలంగా అందించి తెలుగు ప్రత్యేకతను కాపాడే దిశగా ప్రభుత్వం ఈ పనికి పూనుకోవాలా లేక తెలుగు ప్రేమికులంతా చేతులు కలిపి ఈ కార్యం తలకెత్తుకునే అవకాశం వుందా