వికీపీడియా చర్చ:సమావేశం/బెంగుళూరు/ఇండియా కమ్యూనిటీ కన్సల్టేషన్ 2014

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధన్యవాదాలు[మార్చు]

ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు వికీపీడియా సభ్యులందరికీ మన సమూహం తరపున నా ధన్యవాదాలు. వివరాలు చదివిన తర్వాత చాలా విషయాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది. వీటిని మన తెవికీ అభివృద్ధికి ఉపయోగించేటట్లు చర్యలు తీసుకోవలసిందిగా వారిని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 10:50, 9 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]